- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'అన్నింట్లో పురాతన మతం ఇస్లాం'
by samatah |
X
న్యూఢిల్లీ: జమియత్ ఉలామా ఐ హింద్ చీఫ్ మహ్మద్ మదానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం మతం అన్ని మతాల్లోకెల్లా పురాతనమైన మతమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కి ఎంత చెందిందో తనలాంటి వారికి అంతే చెందినదని అన్నారు. తాజాగా నిర్వహించిన సంస్థ సాధారణ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ముస్లింలకు భారత్ స్వస్థలమని చెప్పారు. ఇస్లాం మతస్థులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చారనేది పూర్తి ఆధారరహితమని తెలిపారు. దేశంలో విద్వేష ప్రసంగాలతో ఇస్లోమోఫోబియా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ పరిణామాల గురించి ప్రభుత్వానికి తెలిసినప్పటికీ.. నిరోధించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదని విమర్శించారు. అయితే దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి సానుకూలంగా వ్యవహరించాలని అన్నారు.
Advertisement
Next Story