- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారతీయ డిగ్రీలకు ఆస్ట్రేలియాలో గుర్తింపు
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా.. ఆస్ట్రేలియా-ఇండియా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రికగ్నిషన్ మెకానిజంను ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు. దీంతో ఆస్ట్రేలియాలో ఉన్న 8,00,000 మంది భారతీయ డయాస్పోరాలో మీరు సభ్యులైతే భారత్ లో పొందిన డిగ్రీలు గుర్తింపు పొందుతాయని తెలిపారు. అలాగే ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులు కూడా చాలా మంది డిగ్రీలను పొందారు.. అవి కూడా భారతదేశంలో గుర్తింపు పొందాలని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ అన్నారు.
Advertisement
Next Story