- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Good News: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 32,438 ఉద్యోగాలకు నోటిఫికేషన్..!
దిశ, వెబ్‌డెస్క్: రైల్వే ఉద్యోగాలకు(Railway Jobs) ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వే శాఖ (Indian Railway) త్వరలో భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దాదాపు 32,438 గ్రూప్-డీ(Group D) ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(RRB) నోటిఫికేషన్ వెల్లడించినున్నట్లు సమాచారం. వీటిలో అత్యధికంగా 13,187 ట్రాక్ మెయింటైనర్(Track Maintainer) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాత పాయింట్స్‌మెన్(Pointsman)-5058, అసిస్టెంట్(Workshop)-3077 సహా మరికొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టెన్త్ లేదా NCVT నుంచి NAC సర్టిఫికెట్, ITI ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.rrbcdg.gov.in/ ద్వారా అప్లై చేసుకోవాలి. 18 నుంచి 36 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ జనవరి 23 నుంచి ప్రారంభం కానుంది.