- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్..! టెస్ట్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్
by sudharani |
X
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అనేది చాలా పెద్ద పని. RTO ఆఫీస్‌కు వెళ్లి అప్లికేషన్ పెట్టుకోవాలి. తర్వాత వాళ్లు ఆన్లైన్‌లో కండక్ట్ చేసి.. డ్రైవింగ్ టెస్ట్ పెడతారు. అది మీరు సరిగ్గా చేసినట్లయితే కొన్ని రోజులకు మీకు డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. కానీ, కొంత మంది డ్రైవింగ్ ఎంత బాగా వచ్చినప్పటికీ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యి అనర్హులుగా మిగిలిపోతుంటారు.
అలాంటి వారికి కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ఇక నుంచి టెస్ట్ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తుంది. అయితే.. ఇకపై ఈ డ్రైవింగ్ లైసెన్స్‌ను ఇచ్చే బాధ్యతను ఆయా డ్రైవింగ్ స్కూల్‌కు కల్పించనుంది. డ్రైవింగ్ నేర్చుకునేందుకు వెళ్లిన వ్యక్తిని వాళ్లే సరిగా చూసుకుని చివరిగా ఇచ్చే సర్టిఫికెట్ ఆధారంగా ఈ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
Advertisement
Next Story