- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తీహార్ జైల్లో గ్యాంగ్‌వార్.. రోహిణి కోర్టు కాల్పుల కేసు నిందితుడు హతం
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని తిహార్ జైల్లో భారీ గ్యాంగ్ వార్ జరిగింది. ఈ గ్యాంగ్ వార్‌లో రోహిణి కోర్టు కాల్పుల కేసు నిందితుడు టిల్లుతాజ్‌పురియాపై ప్రత్యర్థి యోగేష్ దారుణంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలైన టిల్లుతాజ్‌పురియాను జైలు సిబ్బంది ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలోనే కన్నుమూశాడు. గ్యాంగ్ స్టర్ యోగేష్ తుండా, అతడి అనుచరులు టిల్లు తాజ్ పురియాపై మంగళవారం తెల్లవారుజామున ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారని అధికారులు నిర్ధారించారు. కాగా.. అతడు 2021లో రోహిణి కోర్టు షూటౌట్ కేసులో తాజ్‌పురియా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
Advertisement
Next Story