- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినిమాను తలపించేలా పల్టీలు కొట్టిన కారు (వీడియో)
దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (అటల్ సేతు)పై ఫస్ట్ యాక్సిడెంట్ జరిగింది. హైస్పీడ్‌తో వెళ్తున్న ఓ కారు పల్టీలు కొడుతూ వంతెన రెలింగ్‌ను ఢీ కొట్టింది. సినిమాలో సన్నివేశాన్ని తలపించేలా ఉన్న ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ వెనుక వస్తున్న మరో కారు డ్యాష్ క్యామ్‌లో రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా 21.8 కి.మీ పొడవు కలిగిన ఈ వంతెనను ఈనెల 12న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.అరేబియా సముద్రంపై ఈ వంతెన 16.5 కి.మీ మేర ఉంటుంది.
See the visuals Recorded in Camera.. Accident Occurred on Atal Sethu Fly over...
— LadduTweets (@LadduTweets) January 22, 2024
Speed Limit To be maintained by Roads and Transportation Department.. The car Which was Going With Over speed in a Deadliest way... Luckily They were out of Danger.. #AtalSetu #Mumbai pic.twitter.com/NsHxYzSDCy