- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జాతీయం-అంతర్జాతీయం > ECI: ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ కీలక నిర్ణయం.. వినూత్న క్యాంపెయిన్‌కు శ్రీకారం
ECI: ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ కీలక నిర్ణయం.. వినూత్న క్యాంపెయిన్‌కు శ్రీకారం
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఇప్పటికే లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అదేవిధంగా పలు పార్టీల అధినేతలు తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను సైతం ప్రకటించారు. ఈ మేరకు వారంతా గడపగడపుకు తిరుగుతూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ నేపత్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు పలు కీలక చర్యలు తీసుకుంది. ఇప్పటికే పెట్రోలియం సంస్థలు, రైల్వే శాఖతోనూ ఒప్పందం కుదుర్చుకుంది. అదేవిధంగా ముఖ్యంగా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం సోషల్ మీడియాలో విభిన్నంగా ప్రచారం చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి యువ, పట్టణ ఓటర్లను ప్రోత్సహించేందుకు ‘ఆప్ ఏక్ హై’ క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టింది.
Advertisement
Next Story