- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నీతో నాకు ఎప్పుడూ మెమోరబుల్ టైమే’.. ఆమెతో ఉన్న ఫొటో షేర్ చేసిన ఐకాన్ స్టార్.. దానికి అదిరిపోయే రిప్లై ఇచ్చిన బ్యూటీ
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయినటువంటి ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది. దీంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతదా సినీ లవర్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజై భారీ హిట్ రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో జరిగింది. ఇక ఈ ఈవెంట్‌కు ప్రేక్షకులు భారీగా తరలి రావడంతో ఆ ప్రదేశమంతా పండుగ వాతావరణం లాగా అనిపించింది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఐకాన్ స్టార్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. అందులో హీరోయిన్ రష్మిక మందన్నతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘నీతో ఎప్పుడూ నాకు మెమోరబుల్ టైమే రీల్ శ్రీవల్లి’ అనే క్యాప్షన్ జోడించాడు. ఇక ఈ పోస్ట్‌పై నేషనల్ క్రష్ స్పందిస్తూ.. ‘పుష్పతో నాకు ఎప్పుడూ ఫన్ టైం’ అంటూ రీ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక వీటిని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Read More...
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరానికి సారీ చెప్పిన అల్లు అర్జున్.. ఎందుకంటే?