"ద్రావిడ భావజాలం గడువు ముగియలేదు": ఎంకే స్టాలిన్

by Mahesh |
ద్రావిడ భావజాలం గడువు ముగియలేదు: ఎంకే స్టాలిన్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు సీఎం స్టాలిన్ ద్రావిడ భావజాలంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం, కుల వివక్షకు ద్రావిడ భావజాలం అంతం చేసిందని ఆయన పేర్కొన్నారు. ఆర్య భావజాలాన్ని ఓడించే శక్తి ద్రావిడ భావజాలానికి మాత్రమే ఉందని ఆయన అన్నారు. "ద్రావిడ భావజాలం గడువు ముగియలేదు.. ప్రజలు [సిద్ధాంతాలను అనుసరించే] ఆత్మగౌరవాన్ని పొందుతారు. శతాబ్దాలుగా సనాతన ధర్మం యొక్క అణచివేత నుంచి విముక్తి పొందుతారని.. ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed