- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మధ్యతరగతికి 'దేఖో అప్నా దేశ్' పథకం
X
దిశ, వెబ్‌డెస్క్: మధ్యతరగతికి పర్యాటక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి 'దేఖో అప్నా దేశ్' అనే పేరును కేంద్రం నిర్ణయించింది. అంతర్జాతీయ పర్యాటకం కంటే దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యమని పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ పథకం భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు వైవిధ్యాన్ని అన్వేషించడానికి ప్రజలను ప్రోత్సహిస్తుందని ఆమె అన్నారు. ఈ పథకాన్ని ప్రధానంగా భారతీయ మధ్యతరగతి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని రూపకల్పన చేశామన్నారు.
ఇవి కూడా చదవండి:
Advertisement
Next Story