- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధాని విద్యార్హతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి: ఢిల్లీ సీఎం
by S Gopi |
X
న్యూఢిల్లీ: గుజరాత్ కోర్టు జరిమానా విధించినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మరోసారి ఢిల్లీ సీఎం విమర్శలు చేశారు. కోర్టు ఆదేశాలు ప్రధాని విద్యార్హత అనేక ప్రశ్నలను లేవనెత్తాయని అన్నారు. ప్రధాని విద్యావంతుడు కావాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే ఆయన అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అహంకారంతోనో.. ప్రధానివి నకిలీ సర్టిఫికెట్లనే కారణంతోనో గుజరాత్ ప్రధాని విద్యార్హతకు సంబంధించిన సమాచారం ఇవ్వట్లేదని విమర్శించారు. కాగా, శుక్రవారం గుజరాత్ హైకోర్టు ప్రధాని డిగ్రీ వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదని ఆదేశాలు ఇచ్చింది. దాంతో పాటు ఢిల్లీ సీఎంకు రూ.25,000 జరిమానా విధించింది.
Advertisement
Next Story