- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్‌సభ ఎన్నికలు-2024
BREAKING: కంగనాను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ సస్పెండ్..
![BREAKING: కంగనాను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ సస్పెండ్.. BREAKING: కంగనాను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ సస్పెండ్..](https://www.dishadaily.com/h-upload/2024/06/06/340909-17.webp)
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి, ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికైన కంగనా రనౌత్ చంఢీగడ్ ఏయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. గురువారం ఆమె ఢిల్లీకి వెళుతుండగా.. బాలీవుడ్ నటి, ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికైన కంగనా రనౌత్ చంఢీగడ్ ఏయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది.ఎయిర్‌పోర్టు లాబీలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆమెపై చేయి చేసుకుంది. ఈ క్రమంలోనే ఘటనపై షాక్ గురైన కంగాన సదరు ఉద్యోగినిపై పోలీసులు, అధికారులకు కూడా ఫిర్యాదు చేసింది. కాగా, అయితే కంగానా రనౌత్ నిరసన తెలుపుతున్న రైతులను ఖలీస్తానీ తీవ్రవాదులతో పోల్చినందుకు కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ అమెను చంపదెబ్బ కొట్టినట్లుగా సోషల్ మీడియాలో వార్త ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో కంగనాను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌పై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. దాడిపై సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆమెను అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు.