- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కర్ణాటక మాజీ సీఎంకు చుక్కెదురు!
by Vinod kumar |
X
బెంగళూరు: బీజేపీ నేత, మాజీ సీఎం జగదీశ్ షెట్టర్‌కు బీజేపీ అధిష్టానం షాకిచ్చింది. రాబోయే ఎన్నికల్లో బరిలోకి దిగవద్దని కోరినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. ఇది తనను అసంతృప్తికి గురి చేసిందని తెలిపారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనలో ప్రతికూల అంశాలు ఏమున్నాయని అన్నారు. ఇప్పటికే తన నియోజకవర్గం హుబ్లీలో ప్రచారం ప్రారంభించానని, ఉధృతిగా కొనసాగుతుందని చెప్పారు.
అయితే తాను ఎన్నికలకు దూరంగా ఉండే సమస్య లేదని చెప్పారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం లేకపోలేదని చెప్పారు. తాజా సర్వేలోనూ తనకు అనుకూల ఫలితాలు వచ్చాయని అన్నారు. అయితే పార్టీ అధిష్టానం పోటీ చేయొద్దని చెప్పడం తనను బాధ కలిగించిందని తెలిపారు. లింగాయత్ కమ్యూనిటీకి చెందిన షెట్టర్ తన హయాంలో కీలక అభివృద్ధి పనులు చేపట్టారు.
Advertisement
Next Story