- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అందరూ ఆ ప్రతిజ్ఞ తీసుకోవాలి.. మిస్త్రీ మరణంపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు
ది, వెబ్‌డెస్క్: టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన దేశ వ్యాప్తంగా విషాదం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. అహ్మదాబాద్ నుంచి బయలుదేరి ముంబైకి అతివేగంగా వెళుతున్న ప్రయాణిస్తోన్న వీరి కారు మరో వాహనాన్ని రాంగ్ సైడ్ నుంచి ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించడంతో ప్రమాదానికి గురైనట్లు పోలీసుల ప్రాథమికంగా తెలుస్తోందని పేర్కొన్నారు. తాజాగా.. ఈ ప్రమాదంపై స్పందించిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకున్నారు. ''నేను కారు వెనుక సీటులో ఉన్నప్పుడు కూడా సీట్ బెల్ట్ ధరించాలని అనుకుంటాను. మీరందరూ కూడా ఆ ప్రతిజ్ఞ తీసుకోవాలని నేను కోరుతున్నాను. మనందరిపై కుటుంబాలు ఆధారపడి ఉంటాయి.'' అని ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు.
I resolve to always wear my seat belt even when in the rear seat of the car. And I urge all of you to take that pledge too. We all owe it to our families. https://t.co/4jpeZtlsw0
— anand mahindra (@anandmahindra) September 5, 2022