- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pushpa 2: పుష్ప 2 ట్రైలర్ లో అరగుండు, మెడలో చెప్పుల దండతో కనిపించిన ఆ నటుడు ఎవరో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం, పుష్ప తప్ప వేరే సినిమా పేరు వినిపించడం లేదు. బీహార్‌లోని పాట్నాలో పుష్ప-2 ( pushpa 2) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండుగా నిర్వహించారు. ఎవరూ ఊహించని విధంగా అభిమానులు రావడంతో చిత్ర యూనిట్ కూడా షాక్ అయ్యారు. ఈ పుష్పరాజు ఎక్కడా తగ్గరని.. అల్లు అర్జున్ ( Allu Arjun ) మాస్ డైలాగ్ చెప్పి అందరికి ఓ ఊపు తెప్పించేశాడు.
ట్రైలర్ యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తుంది. అయితే, ఈ ట్రైలర్ లో అరగుండు, మెడలో చెప్పుల దండతో కనిపించిన నటుడు ఎవరా అని గూగుల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు.
ఈ మూవీలో అతని పాత్ర కీలకంగా ఉండనుందని అర్ధమవుతుంది. అయితే, ఆ నటుడు ఎవరో కాదు తారక్ పొన్నప్ప ( tarak ponnappa )ఈయన కన్నడ యాక్టర్. కన్నడలోనే కాకుండా మన తెలుగులో కూడా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.“కేజిఎఫ్”, “దేవర” మూవీలో కూడా నటించి అందర్ని మెప్పించాడు. ఇక, ఇప్పుడు “పుష్ప 2” మూవీలో ఏకంగా పుష్పరాజ్ తోనే నటించే అవకాశం కొట్టేసాడు...
Read More...
Pushpa 2 : ట్రైలర్ ఈవెంట్ తో కూడా రికార్డు క్రియోట్ చేసిన అల్లు అర్జున్