- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Road Accident: చెట్టును ఢీకొట్టిన స్కూల్ బస్సు.. విద్యార్థులకు గాయాలు
X
దిశ, వెబ్‌డెస్క్: స్కూల్ బస్సు (School Bus) అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఘటన మేడ్చల్ జిల్లా (Medchal District)లోని కీసర (Keesara) పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. డివైన్ గ్రేస్ ఇంటర్‌నేషనల్ స్కూల్ (Divine Grace International School)కు చెందిన బస్సు ఉదయం విద్యార్థులను పిక్‌అప్ చేసుకుని స్కూల్‌కు బయలుదేరింది. మార్గమధ్యలో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటన జరిగిన సమయంలో బస్సులు 40 మంది విద్యార్థులు ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.
Advertisement
Next Story