బడ్జెట్‌లో కీలక శాఖలకు కేటాయింపులు ఇలా!

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-01 14:19:24.0  )
బడ్జెట్‌లో కీలక శాఖలకు కేటాయింపులు ఇలా!
X

దిశ, వెబ్ డెస్క్: 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం మొత్తం రూ. 45.03లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించింది. కేంద్ర బడ్జెట్‌లో కీలక శాఖలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి. రక్షణ శాఖకు రూ.5.94లక్షల కోట్లు, రైల్వేశాఖకు రూ.2.41లక్షల కోట్లు, రోడ్లు, హైవేలకు రూ.2.70లక్షల కోట్లు, పౌరసరఫరాల శాఖ రూ.2.06 లక్షల కోట్లు, వ్యవసాయ రంగానికి రూ. 1.25 లక్షల కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.1.6లక్షల కోట్లు కేటాయించారు.

Also Read...

ఎన్నికల వేళ బడ్జెట్‌లో కర్ణాటకకు వరాలు

కొత్తగా 50 ఎయిర్ పోర్టులు

Advertisement

Next Story