- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. 130 రైళ్లు రద్దు
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో రైల్వే శాఖ పలు కారణాల వల్ల ట్రైన్స్‌ను రద్దు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ఆగస్టు 27న శనివారం దేశంలోని వివిధ జోన్‌లలో సాంకేతికత, కార్యాచరణ సమస్యల కారణంగా.. 130 రైళ్లను రద్దు చేస్తునట్లు ప్రకటించారు. అందులో 28 ట్రైన్స్ పాక్షికంగా రద్దు కాగా.. శుక్రవారం బయలుదేరాల్సిన 107 రైళ్లు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. ఈ రైళ్ల జాబితాను చెక్ చేసుకోవడానికి భారతీయ రైల్వేల వెబ్‌సైట్‌లను ఉపయోగించుకొవాలని రైల్వే అధికారులు తెలిపారు.
List of trains cancelled on August 27 (Saturday)
03085 , 03086 , 03087 , 03094 , 03591 , 03592 , 04129 , 04130 , 04181 , 04182 , 04194 , 05366 , 06977 , 08429 , 08430 , 08861 , 08862 , 09108 , 09109 , 09110 , 09113 , 09484 , 09499 , 09500 , 10101 , 10102 , 12129 , 12130 , 12152 , 12221 , 12222 , 12809 , 12810 , 12812 , 12833 , 12834 , 12879 , 12906 , 13309 , 13310 , 13343 , 13344 , 13425 , 15626 , 17007 , 18029 , 18030 , 18109 , 18110 , 20814 , 20822 , 20948 , 20949 , 20971 , 22512 , 22893 , 22983 , 22984 , 31411 , 31414 , 31423 , 31432 , 31711 , 31712 , 33657 , 33658 , 36033 , 36034 , 36855 , 37211 , 37216 , 37246 , 37247 , 37253 , 37256 , 37305 , 37306 , 37307 , 37308 , 37319 , 37327 , 37330 , 37338 , 37343 , 37348 , 37411 , 37412 , 37415 , 37416 , 37611 , 37614 , 37657 , 37658 , 37731 , 37732 , 37823 , 37834 , 37836 , 52544 , 52590 , 52591 , 52594
- Tags
- irctc