- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఢిల్లీలో ఖర్గే అధ్యక్షతన ప్రారంభమైన ఏఐసీసీ మీటింగ్..
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: మంగళవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యలయంలో ఏఐసీసీ మీటింగ్ ప్రారంభం అయింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కొనసాగుతున్న ఈ సమావేశంలో..పీసీసీ అధ్యక్షులు, ఇంఛార్జ్‌లు.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు, ముఖ్య నేతలు హాజరు. కాగా ప్రస్తుతం తెలంగాణ తో సహా, 8 రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షుల నియమాకంతో పాటు ఏఐసీసీ ప్రక్షాళనపై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే పార్టీ యువనేతలకు జాతీయ స్థాయిలో సెక్రటరీ, జనరల్ సెక్రటరీ పదవులు ఇవ్వడంపై కూడా చర్చించనున్నారు.
Advertisement
Next Story