- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రధాని భద్రత ఉల్లంఘనపై పంజాబ్ మాజీ డీజీపీపై చర్యలు
X
దిశ, వెబ్‌డెస్క్: 2022 జనవరి 5న భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో భద్రతా ఉల్లంఘనలపై పంజాబ్ ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. నాడు డీజీపీగా ఉన్న ఎస్ ఛటోపాధ్యాయ పై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సోమవారం ఆదేశించారు. అలాగే చటోపాధ్యతో పాటు ఫిరోజ్‌పూర్ మాజీ డీఐజీ, మాజీ ఎస్‌ఎస్పీపై కూడా చర్యలు తీసుకున్నారు. కాగా 2022 సంవత్సరంలో ఫిరోజ్ పూర్‌లో నిరసనల కారణంగా ప్రధానమంత్రి కాన్వాయ్ ఫ్లైఓవర్ నిలిచిపోయింది.
Also Read: పంజాబ్‌లో సిక్కుల అరెస్టులను ఖండించిన SAD
Advertisement
Next Story