- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Breaking: ఘోర రోడ్డు ప్రమాదం.. రాఖీ వేడుకలకు వెళ్తూ పది మంది మృతి

X
దిశ, వెబ్ డెస్క్: యూపీలోని బులంద్‌షహర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాఖీ వేడుకలకు వెళ్తుండగా తొమ్మది మంది మృతి చెందారు. వ్యానును బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 25 మందికి పైగా గాయాలయ్యాయి. సేలంపూర్ పోలీస్ స్టేషన్‌కు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను, క్షతగాత్రులను ఆస్పతికి తరలించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి సంబంధించిన ఏడుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Next Story