- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నర్సింగ్ విద్యలో సంస్కరణలు.. వైద్య శాఖ సంచలన నిర్ణయం
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో నర్సింగ్ విద్య(Nursing Education)లో సంస్కరణలు చేపట్టాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే సంస్కరణలు అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్రంలో పలు చోట్ల నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు సిగ్నల్ ఇచ్చింది. ఆయా ప్రాంతాల అవసరాల మేరకే కాలేజీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. అంతేకాదు కాలేజీల్లో మౌలిక వసతలు, బోధనా లోపాలపై దృష్టి పెట్టింది. ఈ విషయంలో కఠినంగా వ్యహరించాలని నిర్ణయించింది. ఆయా కాలేజీలకు నోటీసులు జారీ చేయాలని అధికారులకు మంత్రి సత్యకుమార్ ఆదేశాలు జారీ చేశారు.
Next Story