- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫుడ్ పాయిజన్: 70 మంది ఆసుపత్రి పాలు
by samatah |
X
దిశ, వెబ్‌డెస్క్: కేరళలో ఫుడ్ పాయిజనింగ్‌తో 70 మంది ఆసుపత్రి పాలయ్యారు. పథనంతిట్ట జిల్లాలోని కీజ్‌వాయిపూర్ సమీపంలోని చర్చీలో బాప్టిజం కార్యక్రమంలో భోజనం చేసిన తర్వాత ఫుడ్ పాయిజనింగ్‌తో బాధపడుతున్న వారిని వివిధ ఆసుపత్రులలో చేర్చినట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే క్యాటరింగ్ సంస్థ అందించే నాసిరకం, నాణ్యత లేని ఆహారంపై బాప్టిజం కార్యక్రమాన్ని నిర్వహించిన కుటుంబ సభ్యులు భోజనం అందించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆహార నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. ప్రస్తుతం సీరియస్‌గా ఉన్న వ్యక్తి ఆసుపత్రిలో ఉండగా, మిగిలిన వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
Advertisement
Next Story