- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాంక్ కస్టమర్లకు షాక్.. ఫేక్ మెసేజ్ లింకులతో మోసపోయిన వినియోగదారులు
by Vinod kumar |
X
ముంబై: మహారాష్ట్ర ముంబైలో ఓ ప్రైవేట్ బ్యాంక్ కస్టమర్లకు షాక్ తగిలింది.కేవైసీ, పాన్ వివరాలు ఇవ్వాలని కోరుతూ వచ్చిన నకిలీ మెసేజ్ లింక్ ఓపెన్ చేయడం తో మూడు రోజుల వ్యవధిలో 40 మందికి పైగా కస్టమర్లు లక్షల రూపాయాలు కోల్పోయారు. లింక్‌లు ఓపెన్ చేసి బ్యాంక్ డీటెయిల్స్, ఓటీపీలు ఎంటర్ చేసేలా చేయడం ద్వారా మోసపోయినట్లు చెప్పారు.
తాజాగా బ్యాంక్‌లు కేవైసీని తప్పనిసరి చేయడంతో కస్టమర్లు మోసపోయినట్లు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు బ్యాంక్ అధికారులను అప్రమత్తం చేశారు. వినియోగదారులకు ఫోన్ చేసి ఎలాంటి వివరాలను బ్యాంక్‌లు అడగవని ప్రకటనలో తెలిపారు. ఎలాంటి లింకులు వచ్చిన ఓపెన్ చేసి మోసపోవద్దని చెప్పారు. బాధితుల్లో టీవీ యాక్టర్ శ్వేత మీనన్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story