- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
2024 ఎన్నికల్లో 2019 ఫలితాలే: Kangana Ranaut (కంగనా రనౌత్)
X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలపై ప్రజల్లో చాలా ఉత్సుకత ఉందని.. అయితే 2019లో జరిగినదే 2024 లో జరుగుతుందని నటి కంగనా చెప్పుకొచ్చింది. అలాగే గంగా నది ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ఆమె ప్రశంసలు కురిపించారు. ఆదివారం హరిద్వార్‌లో గంగా హారతి నిర్వహించిన సందర్భంగా ఆమె ఈ విషయాన్ని తెలిపారు.
Advertisement
Next Story