నర్సంపేట ఎమ్మెల్యేకు కరోనా..

by Shyam |
నర్సంపేట ఎమ్మెల్యేకు కరోనా..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ పలువురు రాజకీయ ప్రముఖులు కొవిడ్-19 బారిన పడటం కలకలం రేపుతోంది. తాజాగా నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. అయితే, తనతో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.

Advertisement

Next Story