- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తప్పని పరిస్థితుల్లో అలా అడిగా: ఎంపీ
దిశ, వెబ్ డెస్క్: తనకు భద్రత కల్పించాలని, నేను తప్పని పరిస్థితుల్లో తనకు భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. సోమవారం ఆయన ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలిశారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు తనపై కేసులు పెడుతున్నారని, ఈ నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కోరానని ఆయన తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో భద్రత అడిగానని, కేంద్రం భద్రత కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే.. గత కొన్నాళ్లుగా పార్టీ అంతర్గత కలహాల కారణంగా నరసాపురం పార్లమెంటు స్థానం పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ధ్వజమెత్తారు. ఈ విషయమై పార్టీ అధినాయకత్వం ఆయనకు షోకాజ్ నోటీసులు పంపింది. ఇందుకు ఆయన ధీటుగా స్పందించాడు. అంతేకాదు అనేక అంశాలను లేవనెత్తి పార్టీని ఇరకాటంలో పడేసిన విషయం తెలిసిందే.