- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్పెషల్ డే.. ట్విట్టర్ లోకి నారా రోహిత్…
టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ ట్విట్టర్ లోకి అడుగుపెట్టారు. మే 5 తనకు స్పెషల్ అని .. ఈరోజు ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నాన ని తెలిపారు. 2009 మే 5న తన తొలి సినిమా బాణం మూవీలో తన పై తొలి షాట్ చిత్రీకరించార ని తెలిపాడు. అందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఇక తొలి ట్వీట్ కు తన గురువు, పెదనాన్న చంద్రబాబు నాయుడు, అన్న లోకేష్ ను ట్యాగ్ చేశాడు రోహిత్.
కుటుంబం అనేది జీవశాస్త్రం కాదు, ఒక విధేయత అని తెలిపిన నారా రోహిత్… తొలి షాట్ ను షేర్ చేయడం పై అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ట్విట్టర్ లోకి గ్రాండ్ వెల్ కమ్ చెప్పిన ఫాన్స్.. డిఫరెంట్ కంటెంట్ తో సినిమాలు చేయాలని కోరారు. కాగా బాణం సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా… మంచి సందేశాన్ని ఇచ్చి ప్రేక్షకులకు గుర్తుండిపోయింది.
On this day in 2009, this was my first shot from Banam … On this Occasion, It’s an honor and pleasure to join twitter alongside my Mentor and Pedha nanna @ncbn garu and my Dearest @naralokesh anna !
As the great saying goes “Family is not Biology, it’s Loyalty” pic.twitter.com/XkicJoJc2x
— Rohith Nara (@IamRohithNara) May 5, 2020
Tags: Nara Rohith, Tollywood, Twitter, Social Media, Banam