- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 21.77 శాతం పోలింగ్
దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు 1,10,060 మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోగా 21.77% పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.
జిల్లాల వారీగా చూసుకుంటే.. సిద్దిపేటలో 3,584 ఓటర్లుండగా 22.89%, జనగాంలో 21,213 ఓటర్లుండగా 21.10%, వరంగల్ అర్భన్‌లో 66,379 ఓటర్లుండగా 21.54%, వరంగల్ రూరల్‌లో 33,969 ఓటర్లుండగా 22.92%, మహబూబాబాద్ 36,633 ఓటర్లుండగా 22.14%, ములుగులో 10,323 ఓటర్లుండగా 23,08%, భూపాలపల్లిలో 12,796 ఓటర్లుండగా 21.75%, భద్రాద్రిలో 42,679 ఓటర్లుండగా 24.58%, ఖమ్మంలో 87,172 ఓటర్లుండగా 20.23%, యాదాద్రి భువనగిరిలో 38,367 ఓటర్లుండగా 20.07%, సూర్యాపేటలో 61,624 ఓటర్లుండగా 21.65%, నల్గొండలో 90.826 ఓటర్లుండగా 22.28% పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది.