- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగశౌర్య ‘లక్ష్య’
దిశ, వెబ్‌డెస్క్ : నాగశౌర్య కొత్త చిత్రం టైటిల్ ప్రకటించారు. ఇండియన్ సినిమా హిస్టరీలో వస్తున్న ఆర్చరీ బేస్డ్ ఫస్ట్ సినిమా ఇదే కాగా.. ‘లక్ష్య’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇప్పటికే రిలీజైన హీరో ఫస్ట్ లుక్ అదిరిపోగా, తనను తాను జయించుకునే ప్రయాణం మొదలుపెట్టాడు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకులు.
“ LAKSHYA “ – A journey to conquer himself@nseplofficial @SVCLLP @sharrath_marar @Santhosshjagar1 #Ketikasharma@RaamDop @kaalabhairava7 @EditorJunaid #NS20#IndiasFirstFilmonArchery#Archery pic.twitter.com/84BbFS8NGN
— Naga Shaurya (@IamNagashaurya) November 30, 2020
సూపర్ ఇంటెన్స్ లుక్‌తో అదరగొడుతున్న శౌర్యతో కేతికా శర్మ జోడీ కడుతుండగా.. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. విదేశాల్లో సినిమా షూటింగ్ స్టార్ట్ కానుండగా, శౌర్య ఇప్పటికే అక్కడికి చేరుకున్నట్లు సమాచారం.