'ముత్యం' లఘు చిత్రం పోస్టర్ విడుదల

by Shyam |
ముత్యం లఘు చిత్రం పోస్టర్ విడుదల
X

దిశ, సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలోని ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం చేతుల మీదుగా ముత్యం లఘు చిత్రం పోస్టర్ ను సోమవారం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి లఘుచిత్రాలు, సినిమాలు ఎన్నో సిద్ధిపేట ప్రాంతంలో షూటింగులు జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో లఘు చిత్రంలో హీరోగా నటించినటువంటి గుండు రవితేజ, హీరోయిన్ ప్రశాంతి, డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, విలన్ గా నటించిన స్వామి చరణ్, ఎడిటర్ అబ్దుల్ అశ్వక్, కెమెరామెన్ చంద్రశేఖర్, వెంకట్ నటులు కనకయ్య, షారాన్, సుబ్బు, సుధాకర్, చైల్డ్ ఆర్టిస్ట్ సాయి, లోకేష్ పెద్ది అశోక్, సూరం ప్రసాద్, సురేందర్ రెడ్డి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story