తమిళనాడులో ముస్లిం సంఘాల ఆందోళనలు

by Shamantha N |   ( Updated:2020-02-19 01:34:45.0  )
తమిళనాడులో ముస్లిం సంఘాల ఆందోళనలు
X

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ)లను వ్యతిరేకిస్తూ తమిళనాడులోని చెన్నైలో ముస్లిం సంఘాలు కొద్ది రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. నిరసనల్లో భాగంగా నేడు చెన్నై సెక్రెటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చాయి. అయితే, నిరసన తెలిపే అనుమతిని హైకోర్టు నిరాకరించినప్పటికీ, సెక్రెటేరియట్‌ను ముట్టడించి తీరుతామని ఆందోళనకారులు చెబుతున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశమున్న నేపథ్యంలో సెక్రెటేరియట్‌కు వెళ్లే ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

http://www.dishadaily.com/actor-brahmaji-son-sanjay-s-o-pitta-katha-movie/

Advertisement

Next Story