- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రసిద్ధ సంగీత విద్వాంసులు సంగీతరావు ఇకలేరు
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రసిద్ద సంగీత విద్వాంసులు పట్రాయని సంగీతరావు ఇకలేరు. ఆయనకు గత కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో చికిత్స నిమిత్తం ఆయనను చెన్నలోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే బుధవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఘంటసాల సహాయకుడిగా సీనీ సంగీతంలో ఈయన తనదనైన ముద్రవేశారు. సినీ సంగీత దిగ్గజం ఘంటసాలకు సహాయకుడిగా పనిచేసిన ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమా ర్తెలు. ఘంటసాల స్వర సహాయకుడిగా 1974 వరకు సుమారు పాతికేళ్ల పాటు తెలుగు సినిమాతో సంగీతరావు జీవితం ముడిపడివుంది. సాహితీ రంగంలోనూ సంగీతరావు ఎంతో ప్రతిభను కనబరిచారు.
Advertisement
Next Story