- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ నేతపై హత్యాయత్నం..
by srinivas |
దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజకీయాలు రౌడీయిజంతో ముడిపడి ఉంటాయి. వర్గాలుగా విడిపోయి, ఎప్పుడూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు. తాజాగా తిరుపతిలోని రేణిగుంటలో వైసీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. బుగ్గ వీధిలో వైసీపీ నేత, మాజీ ఎంపీటీసీ అమానుల్లాపై ఆదివారం ప్రత్యర్థులు దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అమానుల్లాను గమనించిన స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Next Story