- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బుష్, గ్రాస్ కట్టింగ్ మిషన్‌ని ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్
X
దిశ,పరకాల టౌన్: పరకాల పట్టణంలోని స్థానిక కుంకుమేశ్వర దేవాలయం వద్ద నూతనంగా కొనుగోలు చేసిన బుష్, గ్రాస్ కట్టింగ్ మిషన్‌ని పరకాల పట్టణ మున్సిపాలిటీ చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. దేవాలయ పరిశుభ్రత గురించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి, కమిషనర్ టి శేషు, గౌరవ కౌన్సిలర్లు దామెర మొగిలి, నల్లెల జ్యోతి అనిల్ కుమార్, అడప రాము, పసుల లావణ్య రమేష్,శనిగరపు రజిని నవీన్, మార్క ఉమాదేవి రఘుపతి గౌడ్, ఏకు రాజు,తెరాస పట్టణ అధ్యక్షులు మడికొండ శ్రీను, తెరాస యూత్ అధ్యక్షులు మొలుగూరి శ్రీను, పీఎసీఎస్ డైరక్టర్ పంచగిరి శ్రీను, మున్సిపల్ జవాన్ ఒంటేరు రాజు , సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Next Story