- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భద్రాద్రిలో నేటి నుంచి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి రామాలయంలో నేటి నుంచి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23 వరకు రోజుకో అలంకారంలో స్వామివారు భక్తులు దర్శనమివ్వనున్నారు. కాగా, ఉత్సవాల్లో భాగంగా నేడు సీతారామచంద్రుడు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 24వ తేదీన స్వామివారి తెప్పోత్సవం జరగనుంది. 25వ తేదీన శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు. ఉత్సవాల సందర్భంగా ఈ నెల 25 వరకు నిత్య కళ్యాణాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
Advertisement
Next Story