కాపు ఉద్యమ నేత సంచలన నిర్ణయం

by Anukaran |
కాపు ఉద్యమ నేత సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ముద్రగడ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కాపులకు మాజీ మంత్రి ముద్రగడ లేఖ రాశారు. సోషల్ మీడియాలో కావాలనే తనపై దాడులు చేస్తున్నారని వాపోయారు. తనను కులద్రోహి అంటూ విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఉద్యమంలోకి రావడానికి చంద్రబాబు కారణం అని గుర్తు చేసిన ఆయన.. ఈ ఉద్యమంతో ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్యపరంగా నష్టపోయానని చెప్పారు.

Advertisement

Next Story