రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ

by Shyam |
రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ
X

నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరా ద్వారా ప్రైవేట్ ఆస్తులను చిత్రీకరించిన కేసులో అరెస్టయిన ఎంపీ రేవంత్‌రెడ్డికి చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను కూకట్‌పల్లి కోర్టు తిరస్కరించింది.

Tags: Mp revanth reddy, bail petition, rejected by kukatpally court

Advertisement

Next Story