- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మోడీపై రాహుల్ ఫైర్..
by Ramesh Goud |
X
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పతనమవుతుంటే పెట్రోల్, డిజీల్ ధరలు తగ్గించాల్సింది పోయి ఎక్సైజ్ డ్యూటీ పెంచడమెంటనీ ప్రధాని మోడీపై ఎంపీ రాహుల్ ఫైర్ అయ్యారు. ఈమేరకు ఆదివారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు దేశంలో కూడా పెట్రోల్ డిజీలు ధరలు తగ్గించి ప్రజలకు ప్రయోజనం చేకూర్చాల్సిందిపోయి వారిమీదే తిరిగి భారం మోపుతారా అని కేంద్రాన్నిప్రశ్నించారు. ఎక్సైజ్ డ్యూటీ పెంచవద్దని తాను ఇచ్చిన సలహాను మోడీ బేఖాతరు చేశారని రాహల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. చమురు ధరలు పతనం కావడంతో వినియోగదారులకు రూ.3తక్కువగా వచ్చే పెట్రోల్ అండ్ డిజీల్‌ను, ఎక్సైజ్ డ్యూటీ పెంచి తగ్గిన ధరకు సమం చేశారు.
tags ; rahul fire on pm modi, excise duty hike, petrol and diesel
Advertisement
Next Story