కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ…..

by srinivas |   ( Updated:2020-10-28 03:48:07.0  )
కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ…..
X

దిశ, వెబ్ డెస్క్:
కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ ను ఎంపీ గీత బుధవారం కలిశారు. కాకినాడలో ఈఎస్ఐ100 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను చేపట్టాలని మంత్రిని ఆమె కోరారు. అందుకోసం అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని మంత్రిని ఆమె కోరారు. కాగా దీనికి కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ఆస్పత్రి నిర్మాణ పనులకు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

Advertisement

Next Story