- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దర్శకులు హీరోయిన్లలో వాటినే చూస్తారు.. సీక్రెట్ బయటపెట్టిన యంగ్ బ్యూటీ (వీడియో)
X
దిశ, వెబ్‌డెస్క్ : మొదట ఎలాంటి పాత్రలతో మూవీ చేస్తామో ఆ తర్వాత దర్శకులు, హీరోలు ఆ విధమైన రోల్స్ ఇవ్వడానికే చూస్తారని యంగ్ బ్యూటీ శిల్ప మంజునాథ్ చెప్పుకొచ్చారు. ఈమెకు ఎలాంటి పాత్ర ఇస్తే న్యాయం చేస్తుంది, ఈమెటాలెంట్‌ను ఎలా వాడుకోవాలని చూస్తారు. ప్రస్తుత కాలంలో ప్రేక్షకులు గ్లామర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారని, హీరోయిన్లలో స్కిన్ షోనే చూస్తున్నారని అభిప్రాయపడింది. హైడ్-న్- సీక్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ‘దిశ’ ఎంటర్‌టైన్ మెంట్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె పలు సంచలన విషయాలు వెల్లడించింది.
Advertisement
Next Story