ఏముందిరా ఈ దివి.. ఆ చూపులోని నగ్నత్వాన్ని కొంచెం కొంచెం కొర్రుక్కు తింటే: నటి బోల్డ్ షోపై కామెంట్స్

by Prasanna |   ( Updated:2023-08-28 10:14:47.0  )
ఏముందిరా ఈ దివి.. ఆ చూపులోని నగ్నత్వాన్ని కొంచెం కొంచెం కొర్రుక్కు తింటే: నటి బోల్డ్ షోపై కామెంట్స్
X

దిశ, సినిమా : యంగ్ బ్యూటీ దివి వైద్య బోల్డ్ షో కారణంగా నెట్టింట దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కుంటోంది. మోడల్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ బిగ్‌బాస్‌ షోతో భారీ క్రేజ్‌ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ ఎప్పటికప్పుడూ నయా లుక్స్‌తో కుర్రాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అయితే ఎల్లప్పుడూ ట్రెండీ దుస్తుల్లో మెరిసిపోతూ నెట్టింట సెగలు పుట్టించే దివి ఈ సారి పల్లెదనం ఉట్టి పడేలా విలేజ్‌ అమ్మాయిగా మారిపోయింది. అంతేకాదు ‘బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా’ అని ఒక ఫొటోకు ‘అస్తమించే సూర్యుడితో రోజులు లెక్కపెట్టుకుంటూ.. నీ రాకకై ఎదురుచూస్తూ.. నే నీకోసం చేస్తున్న నిరీక్షణ’ అంటూ మరోక పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది. చివరగా ‘కొంచెం కొంచెం కొర్రుక్కు తినవయ్యా’ అంటూ ఓ గడ్డిపోసను కొరుకుతూ స్టిల్స్ ఇచ్చి రెచ్చగొట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ వైరల్ అవుతుండగా ‘అమోఘంగా ఉందిరా దివి’, ‘నగ్నత్వం నీ చూపులోనే ఉంది. శరీర ఒంపు సొంపులు మత్తెక్కిస్తున్నాయి’ అంటూ సెక్సీ కామెంట్లతో ఆడేసుకుంటున్న కుర్రాళ్లు.

Read More: సమంత ధరించిన ఈ డ్రెస్ ఖరీదెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

Advertisement

Next Story