- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా జీవితంలో ఉన్న చీకటికి.. వెలుగులు నింపేది నువ్వే: Sreeja Konidela
X
దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఈ మధ్య నిత్యం వార్తలో నిలుస్తుంది. ఇటీవల శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్‌తో విడిపోయి దూరంగా ఉంటునట్టు గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇప్పటికీ మెగా ఫ్యామిలీ స్పందిచలేదు. కానీ, ఇటీవల శ్రీజ ఇన్‌స్టాగ్రామ్‌లో కళ్యాణ్ దేవ్ పేరు తొలగించింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతుంది. తాజాగా,శ్రీజ ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ''నా అల్లరికి ప్రశాంతతను ఇచ్చేది నువ్వే. అలాగే జీవితంలో చీకటికి వెలుగులు నింపేది నువ్వే. నేను ఉదయం లేస్తున్నానంటే దానికి కారణం కూడా నువ్వే. నాకు పద్నాలుగేళ్లు ఉన్నప్పుడు పరిచయం అయ్యావ్. అప్పటి నుంచి నాతోనే ఉంటున్నావ్.. థాంక్యూ మై డియర్ కాఫీ'' అంటూ రాసుకొచ్చింది. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Advertisement
Next Story