- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వావ్!.. ప్రకృతి అందాల నడుమ కట్టెల పొయ్యి వెలిగించి టీ పెట్టుకుంటున్న మెగా కోడలు లావణ్య..
దిశ, సినిమా: తెలుగు ఇండస్ట్రీలో ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాఠి అందరికీ సుపరిచితమే. ఆ తర్వాత సోగ్గాడే చిన్నినాయన సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. కాగా మెగా హీరో వరుణ్ తేజ్‌ని ప్రేమించి గత సంవత్సరమే పెళ్లి చేసుకున్నది. ఇక అప్పటి నుంచి మెగా కోడలు స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తోంది ఈ భామ. ప్రస్తుతం ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్న లావణ్య ఏ పోస్ట్ చేసిన మెగా కోడలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెళ్లి తర్వాత నుంచి లావణ్య, వరుణ్ తేజ్ రెగ్యులర్ గా టిప్స్ వేస్తున్నారు.
తాజాగా కూడా లావణ్య, వరుణ్, తన ఫ్రెండ్స్ తో కలిసి ఓ ప్రకృతి ప్రదేశానికి వెకేషన్ కి వెళ్లినట్టు తెలుస్తుంది. వెకేషన్ లో ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. వెకేషన్ లో అక్కడ దొరికిన రాళ్లు, పుల్లలతో స్టవ్ తయారుచేసుకొని తీసుకెళ్లిన పదార్థాలతో అక్కడే టీ పెట్టుకొని తాగుతుంది లావణ్య. ప్రకృతిలో లావణ్య టీ పెడుతున్న ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారగా వెకేషన్ కి మళ్ళీ ఎక్కడికి వెళ్లారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.