- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మహిళలు ధైర్యంగా డిమాండ్ చేయడం నేర్చుకోవాలి: రెమ్యూనరేషన్పై Mrunal Thakur
దిశ, సినిమా : యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇండస్ట్రీలో మహిళల పారితోషికంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల వచ్చిన 'సీతారామం' తో ఒక్కసారిగా స్టార్డమ్ సంపాదించుకున్న ఆమె..తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..సహ నటీమణులకు విలువైన సలహాలు ఇచ్చింది. 'కథానాయికలు పారితోషికం తమకు ఎంత కావాలో చెప్పడానికి ఎప్పుడూ సందేహించకూడదు. పనికి తగ్గ ఫలితాన్ని పొందేందుకు ధైర్యంగా డిమాండ్ చేయాలి. అభిమానుల్లో మనకున్న ఫాలోయింగ్ను బట్టి రెమ్యూనరేషన్ డిసైడ్ చేసుకోవచ్చు. అయితే చాలామంది హీరోయిన్స్ తాము కోరుకున్న పారితోషికాలను డిమాండ్ చేసే విషయంలో అయోమయంలో పడుతుంటారు. అది కెరీర్ ఎదుగుదలకు ఏమాత్రం ఉపయోగకరం కాదు. రెమ్యునరేషన్ ఎంత కావాలో ముందే స్పష్టంగా నిర్ణయించుకుని దర్శకనిర్మాతలకు చెప్పాలి. అప్పుడే మన వర్క్ విషయంలో ఎంత కమిట్మెంట్గా ఉన్నామో తెలుస్తుంది' అని తన అభిప్రాయాలు పంచుకుంది. ఇక తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికగా ఎదురుచూస్తున్నానని, మంచి కథ దొరికితే సైన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది.
READ MORE
'దుర్గాదేవి ప్రతి రూపాలే మహిళలు'... దీపికకు మద్దతుగా కన్నడ నటి, లోక్సభ మాజీ ఎంపీ రమ్య !