- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
casting couch : నాతో ఒక రాత్రి గడుపుతావా.. స్టార్ హీరోయిన్ ముఖంపై డబ్బు విసిరేసిన డైరెక్టర్?
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటి సిమ్రాన్ గురించి పరిచయం అవసరం లేదు. 'అబ్బాయి గారి పెళ్లి' చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత అనేక సినిమాలలో నటిస్తూ.. తన నటనే కాకుండా అందంతో అప్పట్లో కుర్రకారు మతి పోగొట్టింది. ఈ అమ్మడుకు అనతి కాలంలోనే ఎంతో మంది అభిమానులయ్యారు. అలాగే సిమ్రాన్ తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, మలయాళంలో పలు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా రాణించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది.
అయితే సిమ్రాన్ కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు సమాచారం. తను నటించిన 'మా నాన్నకు పెళ్లి' సినిమా నటించేటప్పుడు కొంత మంది డైరెక్టర్లు తన మూవీలో నటించమని అడిగేవారట. అప్పుడు సమయం అడ్జస్ట్ చేయలేకపోవడంతో కొంత మంది దర్శకులకు నో చెప్పిందట. దీంతో ఒక డైరెక్టర్‌కు కోపం వచ్చి సిమ్రాన్ ముఖం మీద డబ్బు విసిరేసి ఎంత కావాలో తీసుకొని నేను అడిగిన పని చేయ్యి అంటూ అడిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ బాధ నుంచి ఆమె బయటపడడానికి చాలా సమయం పట్టినట్టు తెలుస్తోంది.
Also Read : బాంబు పేల్చిన రమ్యకృష్ణ.. డైరెక్టర్స్ చెప్పినట్లు హీరోయిన్స్ చేస్తే ఆఫర్సే కాకుండా..