రెండో పెళ్లిపై సమంత గుడ్ న్యూస్ చెప్పనుందా..? అతడితో కలిసి ఇంప్రెస్ చేస్తానని పోస్ట్

by Hamsa |   ( Updated:2023-06-13 08:39:13.0  )
రెండో పెళ్లిపై సమంత గుడ్ న్యూస్ చెప్పనుందా..? అతడితో కలిసి ఇంప్రెస్ చేస్తానని పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సామ్ కలిసి ‘సిటాడెల్’ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కోసం సెర్బియాలో యాక్షన్ ఎపిసోడ్స్‌ను రూపొందిస్తున్నారు. షూటింగ్ పూర్తయిన తర్వాత చిత్రయూనిట్ అక్కడి లొకేషన్లలో ఎంజాయ్ చేస్తూ హల్‌చల్ చేస్తున్నారు. తాజాగా, సామ్, వరుణ్ కలిసి బ్లూ బెర్రీ డెసర్ట్ తింటున్న ఫొటోను హీరో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానిని సమంత కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ షేర్ చేసింది. అంతేకాకుండా దానికి ‘‘వచ్చే సంవత్సరం మేము ఇంప్రెస్ చేస్తాము’’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో అది చూసిన నెటిజన్లు వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైందని అనుకుంటున్నారు.

Also Read: 5 సార్లు ప్రెగ్నెన్సీ పోయింది.. బిడ్డకోసం మొక్కని దేవుడు లేడు: డెబినా ఎమోషనల్

పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్న వరుణ్, లావణ్య.. ఎప్పుడంటే..?



Advertisement

Next Story

Most Viewed