Samantha అలాచేస్తే.. Naga Chaithanya సమంతను భార్యగా యాక్సెప్ట్ చేస్తాడా?

by samatah |   ( Updated:2023-06-25 15:00:22.0  )
Samantha అలాచేస్తే.. Naga Chaithanya సమంతను భార్యగా యాక్సెప్ట్ చేస్తాడా?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ లవ్ లీ కపుల్‌గా మంచి పేరు తెచ్చుకున్న జంట అంటే అందరికీ ముదుగా గుర్తు వచ్చేది. సమంత నాగచైతన్యనే. ఎంతో ఆనందంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. దీంతో అక్కినేని అభిమానులందరూ షాక్ అయ్యారు. సామ్, చై విడిపోవడం ఏంటని. అంతే కాకుండా ఈ జంట మళ్లీ కలవాలని పూజలు చేసిన వారు కూడా లేకపోలేదు. కానీ వీరు విడిపోయి సంవత్సరం దాటిపోయింది.

అయితే సమంత, నాగచైతన్య‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అయితే సామ్ చై విడిపోయాక చాలా వార్తలు వైరల్ అయ్యాయి. వీరు విడిపోవడానికి సమంత చేసిన మిస్టేక్సే కారణం అని కొందరు అంటే కాదు నాగచైతన్య చేసిన మిస్టేక్సే కారణం అని మరికొందరు ముచ్చటిచ్చారు.

కానీ ఓ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న నాగచైతన్య నెట్టింట్లో వచ్చిన రూమర్స్ వల్లే విడిపోయాం అని చెప్పడంతో అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. సమంత సినిమాలకు గుడ్ బై చెబుతే, సమంతను భార్యగా యాక్సెప్ట్ చేస్తాడా..ఇదే జరిగితే మళ్లీ సమంత అక్కినేని ఫ్యామిలీకి కోడలుగా వెళ్లే ఛాన్స్ ఉంది కదా.. అంటూ సమంత నాగచైతన్య అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story