అందాల చందమామ.. నెలవంక నడుము.. ఆ హీరోయిన్‌ను తెగ పొగిడేస్తున్న ఫ్యాన్స్

by Javid Pasha |   ( Updated:2024-02-04 05:15:36.0  )
అందాల చందమామ.. నెలవంక నడుము.. ఆ హీరోయిన్‌ను తెగ పొగిడేస్తున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా : మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ హీరోయిన్ శ్రద్ధాదాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన నటన, అభినయం, అందచందాలతో సినిమాల్లో నటించి ఆకట్టుకున్న ఈ బ్యూటీ, సోషల్ మీడియాలోనూ అదే రేంజ్‌లో దూసుకుపోతోంది. తన గ్లామర్ షో, ఫొటో షూట్లతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. ఆ మధ్య ‘ఢీ’ షోతో టెలివిజన్ షోలో అలరించిన ఈ భామ, రీసెంట్‌గా హిందీలో ఓ వెబ్ సిరీస్‌ కూడా చేసి ఆకట్టుకుంది. ఇక ఆమె ఇప్పటికే నటించిన ‘అర్ధం’, ‘నిరీక్షణ’ వంటి మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రీసెంట్‌గా శ్రద్ధాదాస్ తన సోషల్ మీడియా వేదికగా బ్లాక్ శారీలో ఉన్న కొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. స్టన్నింగ్ లుక్‌లో, నెలవంక లాంటి నడుమును ప్రదర్శిస్తూ ఉన్న ఈ పిక్స్ వైరల్ అవుతుండగా, నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ‘అందాల చందమామ’ ‘నెలవంక నడుము’ నడుము అంటూ పొగిడేస్తున్నారు.

Advertisement

Next Story