Ranabhir kapoor: కూతురు పుట్టినప్పటి క్షణాలు గుర్తు చేసుకొని ఎమోషనల్ అయిన రణ్‌బీర్

by Prasanna |   ( Updated:2023-08-18 15:51:15.0  )
Ranabhir kapoor: కూతురు పుట్టినప్పటి క్షణాలు గుర్తు చేసుకొని ఎమోషనల్ అయిన రణ్‌బీర్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం 'తు ఝూటీ మైన్ మక్కార్'. మూవీ ప్రచారంలో భాగంగా అతను తన కూతురు రాహా గురించి మనసులోని మాటను చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. రణ్ బీర్ మాట్లాడుతూ.. ' మీకు తెలుసా.. నా జీవితంలో అంతకు ముందెన్నడూ పొందని మధురానుభూతిని నా కూతురు రాహా పుట్టాక పొంద గలిగాను. ఆ సమయంలో మనసులో ఏదో తెలియని ఆందోళన, బాడీలో వణుకు, నిజంగా ఆ క్షణం నాలో స్వచ్ఛమైన ఆనందం. ఇంట్లోనే ఉండాలని, నా పాపతో గడపాలని, వేరే ఇంకేం పనులూ ఉండకూడదని అనిపిస్తుంది' కానీ అలా ఉండే చాన్స్ లేదు. మూవీస్‌తో అలా గడిచిపోతోంది. నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటనేది వివరించలేను'' అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు రణ్‌బీర్.

Advertisement

Next Story

Most Viewed